దేశవ్యాప్తంగా ఓయో హోటల్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది.. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా, రెండో స్థానంలో బెంగుళూరు ఉంది..ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.. ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది.. అదే విధంగా బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక…