PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ యోజన కింద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ. 78,000లను అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Reliance Industries: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.