Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం,…