Vishwak Sen : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం “మెకానిక్ రాకీ” సక్సెస్ తరువాత, ఆయన నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం “లైలా”. ఈ చిత్రంలో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా, ఒక పాత్రలో అమ్మాయిలా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయనకు చాలా ఛాలెంజింగ్ గా ఉందని సమాచారం. తాజాగా, “లైలా” సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల…