అనుష్క…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన నటన తో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. కానీ ఆ సినిమా తరువాత సినిమాలలో కనిపించడమే మానేసింది అనుష్క. అనుష్క అభిమానులు మాత్రం ఆమె మరో భారీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.బాహుబలి వంటి భారీ హిట్ వున్నా అనుష్క స్టార్ హీరోల సినిమాల లో ఆఫర్ తెచ్చుకోలేకపోయింది. అయితే ఆమె…