డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వస్తున్నాడు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. కేతికా శర్మ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్ లో…