జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు నేడు చివరి రోజు కావడంతో ఉత్కంఠంగా మారింది. మిగతా ఐదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో ఏ1 అయిన సాదుద్దీన్ తో పాటు ఈ…