సాధారణంగా కాస్ట్‌లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అందరూ చెబుతారు. అది నిజమే. ఓ పెద్ద పడవలా హొయలొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంటమ్ బాగా పాపులర్ కార్.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ కారు ఢీకొన్న ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు మరణించగా.. లగ్జరీ కారులోని ప్రయాణికులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయి కతియావాడి’ ఈ నెల 25న పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరూ తొలిసారి తెలుగులో నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘గంగూభాయి’ విడుదలైన సరిగ్గా నెల రోజులకు, అంటే మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే… ఇటీవల అజయ్ దేవ్ గన్…