తమిళనాడులోని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న విజీపీ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఎనిమిది మంది పిల్లలు, పది మంది మహిళలు సహా ముప్పై మంది దాదాపు మూడు గంటల పాటు 70 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు పర్యాటకులు. పైకి వెళ్ళిన రోలర్ తిరిగి కిందకు వచ్చే సమయంలో సాంకేతికత లోపం కారణంగా ఆగిపోయింది.…
Roller Coaster: ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సరదాగా బయటికి తీసుకెళ్తారు. అలా ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుండగా రోలర్ కోస్టర్ ఎక్కారా.. అది ఆకాశాన్ని చూడటం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాల ఇష్టం. ఎందుకంటే అంత ఎత్తులో థ్రిల్‌ని అనుభవించే మజా వేరేలా ఉంటుంది.
Guinnis Record: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినోదానికి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ప్రజల అభిరుచి తగిన విధంగా పార్కుల్లో నిర్వాహకులు అడ్వంచెర్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ స్లైడ్స్ నుండి డ్రాప్ టవర్ల వరకు ప్రజలు ఈ రైడ్‌లను ఆస్వాదిస్తున్నారు. ఈ రైడ్‌లలో సాహసోపేతమైన రోలర్ కోస్టర్ కచ్చితంగా ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రయత్నించడానికి చాలా మంది భయపడుతుండగా, చాలా మంది ప్రజలు రోలర్ కోస్టర్ వేగానికి ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఈ ఏడాది…