నేషనల్ క్రాష్ రష్మిక కెరీర్ గ్రాఫ్ ఎలా నడుస్తుందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ‘యానిమల్’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ మూవీస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో తనకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ముందు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ రెండు సినిమాలు ఒకెత్తు. ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ‘చావా’ మూవీ ఒకటి. మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే చతప్రతి…