ఇటీవల గుండెపోటు గురయిన మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ క్రమంగా కోలుకుంటోంది. గుండెపోటు రావడంతో వైద్యులు సుస్మితా సేన్‌కు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. 36 రోజు అనంతరం ఆమె.. రోజువారీ దినచర్యను తన స్వంత వేగంతో స్వీకరిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షాతో విడిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది సుస్మితా ‘ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్ ముగిసింది’ అంటూ అధికారికంగా బ్రేకప్ ప్రకటించింది. అప్పటి నుంచి సింగిల్ లైఫ్ ని మళ్లీ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరోసారి కలిసి వార్తల్లో నిలిచారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంట కూడా…
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్లుగా కుర్ర హీరో రొహ్మాన్ తో రిలేషన్ లో ఉన్న ఈ భామ ఇటీవలే అతడితో తెగదెంపులు చేసుకుంది. మేము ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యాం .. ఫ్రెండ్స్ లానే ఉండిపోతున్నాం.. మా బంధం ఎప్పుడో తెగిపోయింది అంటూ అధికారికంగా బ్రేకప్ గురించి చెప్పేసిన సుస్మిత ప్రస్తుతం లైఫ్ ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తోంది. రోజూ జిమ్ లో కష్టపడుతూ,…
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడికి లవ్ స్టోరీలు కొత్తకాదు.. ఇలా బ్రేకప్ లు కొత్తకాదు. అయితే ఈసారి ఈ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకోవడంలో కొద్దిగా ప్రత్యేకత ఉంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కుర్రహీరోతో సుస్మిత లివింగ్ రిలేషన్ లో ఉండడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో తాను…