Home
Rohit Sharma World Record
Rohit Sharma World Record News
-
IND vs NZ 1st ODI: సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేస్తే ఆ కిక్కే వేరప్ప.. రసవత్త పోరులో భారత్ విజయం
IND vs NZ 1st ODI: న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరుపున డారిల్ మిచెల్… -
Rohit Sharma: హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..
Rohit Sharma: న్యూజిలాండ్తో జరిగిన మొదటి ODIలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రెండు సిక్సర్లు కొట్టి, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ODI క్రికెట్ చరిత్రలో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ODIలలో ఓపెనర్గా క్రిస్ గేల్ మొత్తం 328 సిక్సర్లు (274 ఇన్నింగ్స్లలో) కొట్టాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును… -
Rohit Sharma: వరల్డ్ రికార్డ్ను జస్ట్లో మిస్ అయిన హిట్మ్యాన్..
Rohit Sharma: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన చివరి మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ను జస్ట్లో మిస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఓపెనింగ్ బ్యాట్స్మన్గా క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టలేకపోయాడు. మూడో వన్డేలో 73 బంతుల్లో 75 పరుగులు చేసి హిట్మ్యాన్ పెవిలియన్కు బాటపట్టాడు. రోహిత్ క్రీజ్లో ఉన్న సమయంలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది దక్షిణాఫ్రికాపై విరుచుపడ్డాడు. అంతకు… -
Rohit Sharma: హిట్ మ్యాన్ దెబ్బ.. రికార్డులు అబ్బా.. అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు!
Rohit Sharma: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై మూడు భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనితో పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా.. రోహిత్, కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో… -
Rohit Sharma: వరల్డ్ రికార్డ్ ముందు రోహిత్ శర్మ.. ఇక మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ ముందు నిలిచాడు. మరో మూడు సిక్స్లు కొడితే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా నిలుస్తాడు. ఈరోజు రాంచి వేదికగా దక్షిణాఫ్రికా జరగనున్న తొలి వన్డేలో రోహిత్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్.. రాంచి వన్డేలోనే ప్రపంచ రికార్డ్ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాంచిలో కాకపోయినా.. రాయపూర్, విశాఖపట్నం వన్డేలలో అయినా హిట్మ్యాన్ ఈ రికార్డును… -
Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్గా హిట్మ్యాన్!
Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి… -
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..భారత్ నుంచి ఒకే ఒక్కడు!
టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పాడు. -
Rohit Sharma: టీ20ల్లో సరికొత్త వరల్డ్ రికార్డ్
టీ20ల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20 క్రికెట్లో...
తాజావార్తలు
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Ben Stokes-IPL 2027: బీసీసీఐ ప్రత్యేక అనుమతి.. వేలానికి సిద్దమైన బెన్ స్టోక్స్.. బేస్ ప్రైస్ ఎంతంటే?
-
Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియాలో హౌతీ రెబల్స్ దాడి.. 11 మందికి గాయాలు.. ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలు!
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!