Rohit Sharma Speech in Wankhede: భారత అభిమానులకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. భారత్‌కు తిరిగివచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉందని, అభిమానుల మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుందన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం తన అదృష్టం అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు…