ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్‌లో లేడు. టీమిండియా తరఫున అయినా, ఐపీఎల్‌లో అయినా అడపాదడపా ఇన్నింగ్స్ తప్పితే.. నిలకడగా రాణించిన దాఖలు లేవు. ఐపీఎల్ 2025లోనూ హిట్‌మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 21 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్‌పై 8, చెన్నైపై 0, కోల్‌కతాపై 13 రన్స్ చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఫాస్ట్ బౌలర్‌కు వికెట్స్ ఇవ్వడం విశేషం. గత…
Rohit Sharma is also a victim of Body Shaming Said Abhishek Nayar: కెరీర్ ఆరంభంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువును ఉద్దేశించి చాలామంది ట్రోల్ చేశారని భారత మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్ తెలిపారు. ముఖ్యంగా రోహిత్ పొట్టను ఉద్దేశించి ‘రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్’ అంటూ ట్రోల్ చేసేవారన్నారు. బాడీ షేమింగ్ చేసినా.. రోహిత్ ఏనాడూ కృంగిపోలేదని, మరింత కసిగా కష్టపడి స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడని అభిషేక్ పేర్కొన్నారు. టీ20…