India registers 17th consecutive Test series win on home soil: ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రోహిత్‌కు ఇప్పటివరకు ఓటమనేది లేదు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత్ 5 టెస్ట్ సిరీస్‌లు ఆడగా.. ఒక్కటి కూడా కోల్పోలేదు. ఐదింటిలో 4 టెస్ట్ సిరీస�