Rohit Sharma is Captain IND vs SL ODIs: శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయని తాజాగా తెలిసింది. రోహిత్ నాయకత్వంలోనే భారత జట్టు బరిలోకి దిగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు బీసీసీఐ లేదా రోహిత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.…