Rohit Sharma: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది రోహిత్ కెరీర్‌లో తొలి సారి సాధించిన ఘనత. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో ఈ రికార్డును నెలకొల్పిన రోహిత్.. వన్డేల్లో నంబర్ 1 స్థానాన్ని సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. గత వారం వరకు అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి…