Rohit Sharma at MCA Gym: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంలో తరచూ ట్రోల్ అవుతుంటాడు. హిట్‌మ్యాన్ బరువును ఉద్దేశించి.. పావ్‌బాజీ, సాంబార్ వడ అంటూ నెటిజెన్స్ జోకులు పేల్చుతుంటారు. చాలా సందర్భాల్లో ఫిట్‌నెస్‌పై ఇబ్బందికరమైన ప్రశ్నలను కూడా ఎదుర్కొన్నాడు. దాంతో చాలా కాలంగా ఫిట్‌నెస్‌పై దృష్టి ప