Rohit Sharma forgets toss coin in his pocket During IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. టాస్ కాయిన్�