విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపర్చాడు. శుక్రవారం జైపుర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం ఒక బంతిని మాత్రమే ఎదుర్కొని పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇనింగ్స్ మొదటి బంతికే దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగమోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ అభిమానులను…