Rohit Sharma Set To Create History in IPL: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 2024 పాయింట్ల ఖాతాను తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సొంతగడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ తొలి మ్యాచ్ కావడంతో.. సన్ రైజర్స్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో…