HHVM : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెన్ ఫిట్ షోలు ఆగిపోయాయి. టికెట్ రేట్లు పెంచడం కూడా ఆపేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపకాలు ఉండవని తేల్చి చెప్పేశారు. పుష్ప-2 తర్వాత సినిమాలకు ఇవేవీ లేకుండానే రిలీజ్ చేసుకున్నారు. కానీ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల హైక్ వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం…