ఓ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఇకపై మొబైల్స్ ఉత్పత్తి చేయబోమని ప్రకటించింది. ఇకపై ఆ ఫోన్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఆ కంపెనీ మరేదో కాదు ఆసుస్. ఆసుస్ చాలా సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నిలిచింది. ఈ కంపెనీ అనేక వినూత్న స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ROGతో గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పూర్తిగా మార్చివేసింది. జెన్‌ఫోన్, ROG వంటి ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారు ఆసుస్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. కంపెనీ…