హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల రవితేజతో కలిసి ఈగల్ సినిమాను తీశాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. Read Also: Kalki…