Farmer Robot: ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాము. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు (Artificial intelligence) సంబంధించిన అనేక పరిశోధనలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు, అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయరాని పనులు కూడా చేయరాని పనులు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ…