Robo Shankar : తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ చనిపోయిన విషయం తెలిసిందే. సినిమా సెట్ లో అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడు. ఆయన మృతిపట్ల సినీ సెలబ్రిటీలు ఎందరో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన భార్య ప్రియాంక పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు రోబో శంకర్, ఆమె ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. నేడు నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రియాంక గుండెలు అవిసేలా…