శ్రీమురళి చిత్రం ‘పరాక్’ శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి శ్రీమురళి కొత్త చిత్రం ‘పరాక్’ కు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమురళి దర్శకుడు హలేష్ కోగుండితో ‘పరాక్’ కోసం మొదటి సారి టీం అయ్యారు. బగీరా విజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ కు సైన్ అప్ చేశారు. ఈ చిత్రం ముహూర్త వేడుక ఈరోజు బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది, చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు…