Home
Road Safety
Road Safety News
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద మరోసారి ఘోర ప్రమాదం తృప్తిలో తప్పింది. ఫ్లైఓవర్ పైభాగం నుంచి వర్షపు నీరు కిందకు వెళ్లేందుకు అమర్చిన ఒక భారీ ‘రైన్ వాటర్ వెంట్ పైపు’ అకస్మాత్తుగా ఊడిపోయి, కింద రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూటర్‌పై నేరుగా పడింది. ఈ ప్రమాద ధాటికి స్కూటర్ ముందు భాగం పూర్తిగా నజ్జునుజ్జయింది. అయితే అదృష్టవశాత్తూ వాహనదారుడు హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డాడు. కేవలం 15 రోజుల క్రితమే… -
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
రోడ్డు ప్రమాదాలను అరికట్టి రహదారి భద్రతను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. డ్రైవింగ్ పరీక్షలను మరింత కఠినంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను కృత్రిమ మేధ (AI) ఆధారిత వీడియో అనలిటిక్స్ సాంకేతికతతో ఆధునీకరించేందుకు విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్, ఆర్టీఓ రఘునందన్ ,… -
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
Supreme Court: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇ-చలాన్లు వస్తే చాలామంది పెద్దగా పట్టించుకోరు. నెలలు, ఏళ్లు గడిచినా జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాహనదారుల ఆటలకు చెక్ పెట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఊహించని సరికొత్త మార్గాన్ని తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు ఎగ్గొట్టే వారి నుంచి బకాయిలు వసూలు చేయాలంటే ఆ మొత్తాన్ని నేరుగా వారి ‘కరెంట్ బిల్లు’కు జత చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే… -
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్, రోడ్డు, రైలు భద్రతను పటిష్టం చేయడానికి “తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో” (TG-TMARS) ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక బ్యూరోగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా తన అధికార పరిధిని కలిగి ఉంటుంది. అదనపు డీజీపీ లేదా… -
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
Greenfield Highway : ఖమ్మం జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే రక్తసిక్తమైంది. శనివారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై అతివేగంతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు రైలింగ్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా… -
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలంగాణ పోలీస్ అకాడమీ లో బుధ వారం జరిగిన సమావేశంలో డిజిపి సి. వి. ఆనంద్ తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని… -
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
Drunk and Drive: మందుబాబులు రెచ్చి పోతున్నారు.. మద్యం మత్తులో తాగి ఊగడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. సామాన్యులు హైదరాబాద్ రోడ్ల మీద నడిచి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. హైదరాబాద్‌లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన పోకిరీలు.. ఒకే రోజు ముగ్గురు ప్రాణాలు తీశారు. ఈ హిట్ అండ్ రన్ కేసులతో హైదరాబాద్‌లో మూడు కుటుంబాల్లో విషాదం నింపాయి. హైదరాబాద్‌లో ఇలాంటి రోడ్ టెర్రర్ ఘటనలు ఒక దాని వెనుక ఒకటి జనంలో భయం పుట్టిస్తున్నారు. డ్రంక్ అండ్… -
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
దేశంలో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా వ్యవస్థలో ఇది అత్యంత విచారకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల నమోదిత వాహనాల్లో దాదాపు 56 శాతం ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయని సంచలన గణాంకాలను వెల్లడించింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా… -
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా పర్యవేక్షణపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. కేవలం నిబంధనలు అమలు చేయడం కంటే, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం (Traffic Regulation) పైనే అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రత్యేక బ్యూరో ఏర్పాటుకు ఆదేశం ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా… -
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా రవాణా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై ఉక్కుపాదం మోపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రవాణా కమిషనర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఓవర్లోడింగ్ (పరిమితికి మించి లోడ్) వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై ప్రత్యేక నిఘా…
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!