దాదాపుగా 30 ఏళ్ల క్రితం రోడు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల సుప్రీం కోర్ట్ సిద్ధూకు ఒక ఏడాది శిక్ష విధించింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డాక్టర్ల బోర్డు ప్రత్యేక ఆహారాన్ని సిఫారసు చేసింది. కొబ్బరి నీళ్లు, లాక్టోజ్ లేని పాలు, జ్యూస్, ఆల్మండ్ ఇలా ప్రత్యేక ఆహారాన్ని…
నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్‌గా ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అధికారంలో ఉన్న పార్టీ.. ఏ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి.. దీంతో.. అధిష్టానం ఆదేశాలతో తన పదవికి రాజీనామా చేశారు సిద్ధూ.. మరోవైపు.. సిద్ధూను ఓ పాత కేసు వెంటాడుతోంది… 34 ఏళ్ల నాటి కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూను కేవలంలో రూ. 1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణకు…