కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాటలు జరుగుతున్నాయని ఫైనల్ కావొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. వివరాలలోకెళితే సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరు తమిళ్ లో స్టార్ హీరోలే. ఎవరి స్టైల్ వారిది. ఇద్దరికి భారీగా అభిమానులు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడి మరి నటించి తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం…