యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయిన తర్వాత, అతడు ఆర్జే మహ్‌వాష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వార్తల్లో నిలుస్తున్నాయి. వారిద్దరూ దీని గురించి ఎటువంటి కన్ఫర్ మేషన్ ఇవ్వనప్పటికీ, వారు కలిసి కనిపించిన తీరును బట్టి, ఇద్దరి మధ్య ఏదో బంధం అల్లుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధనశ్రీ జీవితంలో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. Also Read:Ranveer Singh : అభిమాని పట్ల.. రణ్‌వీర్…
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరు.. 2025లో విడిపోయారు. చహల్ కొన్నిరోజులుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్జే మహ్‌వశ్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. చహల్-మహ్‌వశ్ కలిసి టీమిండియా మ్యాచ్‌లకు హాజరవ్వడంతో.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై యూజీ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చాడు. ఇటీవల గౌతమ్ గంభీర్, రిషబ్…
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తన 4 ఓవర్ల కోటాలో నాలుగు వికెట్లు పడగొట్టి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన…
భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి యుజ్వేంద్ర చాహల్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకున్నాడు. కానీ ఒంటరిగా కాదు. ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య.. అతను ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. మ్యాచ్ సమయంలో కెమెరా మ్యాన్ చాహల్, తన కొత్త స్నేహితురాలిపై దృష్టి పెట్టాడు.