Anupamaa Actor Rituraj Singh Dies Due To Cardiac Arrest: భారత చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే గుండెపోటుతో చాలా మంది చనిపోగా.. తాజాగా టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఫిబ్రవరి 20 అర్ధరాత్రి 12:30 గంటలకు రుతురాజ్‌కు గుండెపోటు వచ్చిందని ఆయన ప్రియ మిత్రుడు అమిత్ బెహల్ తెలిపారు. రుతురాజ్ సింగ్ మరణంతో బాలీవుడ్‌లో విషాదం…