వసంత పంచమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది జ్ఞాన సముపార్జనకు నాంది పలికే రోజు. ఈ రోజున చేసే చిన్న తప్పులు కూడా విద్యార్థులపై లేదా కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వసంత కాలం అంటేనే ప్రకృతి పునర్జన్మ పొందే సమయం. చెట్లు చిగుర్చి, పూలు పూసే ఈ కాలంలో పచ్చని చెట్లను కొట్టడం లేదా మొక్కలను నరకడం వంటివి చేయకూడదు. ఈ రోజున ప్రకృతికి హాని చేయడం అంటే సృష్టిని…