కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడెస్తుంటారు.అలాంటి వారిలో అన్షు ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అమాయకత్వం, కైపెక్కించే చూపులు, అందమైన రూపంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వెంటనే 2003లో ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది అన్షు . ఇక తెలుగులో ఈ రెండు సినిమాలు చేసి. ఇండస్ట్రీకి…