Valari Trailer: పిండం లాంటి హర్రర్ చిత్రం తరువాత శ్రీరామ్ మరో హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. అదే వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్ సరసన రితికా సింగ్ నటించింది. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మించిన ఈ చిత్రం ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.