‘మిరాయ్’ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్ రితికా నాయక్ చెప్పారు. విభా లాంటి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి థాంక్యూ చెప్పారు. విభా చాలా స్పెషల్ క్యారెక్టర్ అని, తన మనసులో ఈ క్యారెక్టర్ ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. మంచు మనోజ్ సర్ అద్భుత పెర్‌ఫార్మర్ అని, జీరో తేజ సజ్జా వెరీ డెడికేటెడ్ అని రితికా నాయక్…