తెలుగు ప్రేక్షకులకు ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన అందాల భామ సోనాల్ చౌహాన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రానుండగా, అందులో సోనాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోనాల్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “ఈ అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి.. ఆస్కార్…