మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తాగి పది మంది పిల్లలు మరణించారు. చాలా మంది పిల్లలను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు రిఫర్ చేశారు. ఈ విషయంపై నాగపూర్ లోని కలర్స్ హాస్పిటల్ డైరెక్టర్ రితేష్ అగర్వాల్ కీలక సమాచారం అందజేశారు. Also Read: Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారా జిల్లాలో దగ్గు టానిక్ తాగి పది మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చాలా…