ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటిషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రైవేట్ సెక్టార్ లో లే ఆఫ్స్ కొనసాగుతుండడంతో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. మరి మీరు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ RITES లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ నవరత్న కంపెనీ మల్టిపుల్ ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా…