Krishna Gadu Ante Oka Range Pre Release Event: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ రిలీజ్ కి రెడీ అయింది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి డైరెక్ట్ చేశారు. ఆగస్ట్ 4న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…