ప్రముఖ నటుడు రిషీ కపూర్ 2020 ఏప్రిల్ 30న లుకేమియాతో కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది బాడీ’ దానికి ముందు సంవత్సరం విడుదలైంది. అయితే అప్పటికే సెట్స్ పై ఉన్న ‘శర్మాజీ నమ్కీన్’ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. హితేశ్ భాటియా దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాలో జుహీచావ్లా, సుహైల్ నయ్యర్, తరుక్ రైనా, సతీష్ కౌశిక్, షీబా చద్దా, ఇషా తల్వార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిషీ కపూర్ మరణానంతరం ఆయన…
కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఆలస్యమయ్యాయి. లాక్ డౌన్స్ పదే పదే షూటింగ్స్ ని ఆపేశాయి. అయితే, ‘శర్మాజీ నమ్కీన్’ ఈ మధ్య కాలంలో డిలే అయిన మూవీస్ లో చాలా స్పెషల్. హితేశ్ భాటియా దర్శకత్వంలో రూపొందుతోన్న ఎంటర్టైనర్ రిషీ కపూర్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ లాక్ డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత లాక్ డౌన్ కాలంలోనే రిషీ కపూర్ క్యాన్సర్ తో…