India beat Ireland in T20 World Cup 2024: టీ20లో ప్రపంచకప్ 2024లో భారత్ బోణి కొట్టింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 రిటైర్డ్ హర్ట్; 37 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ చేయగా.. కీపర్ రిషబ్ పంత్ (36…
Shane Watson Lauds Rishabh Pant’s Batting in IPL 2024: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నుంచి ప్రేరణ పొందలేని వారు నిజమైన మనుషులే కాదు అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. పంత్ ప్రయాణం స్ఫూర్తిదాయకం అని, అందులో ఎలాంటి అనుమానమే లేదన్నాడు. తీవ్ర గాయాల పాలైన పంత్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడగలిగే సామర్థ్యం ఉందనుకోవడం నమ్మకశ్యం కానిదే అని వాట్సన్ పేర్కొన్నాడు. ఏడాదిన్నర క్రితం ఘోర రోడ్డు…
Rishabh Pant React on One Handed Six in IPL 2024: ఓ మంచి ఇన్నింగ్స్ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు వేచి చూశా అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పేలేదని చెప్పాడు. ఒక క్రికెటర్‌గా తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికీ క్రికెటర్‌గా నేర్చుకుంటూనే ఉన్నా అని పంత్ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన…
Rishabh Pant Batting as usual : 2022 చివరలో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. పంత్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలయిన పంత్‌కు శస్త్రచికిత్సలు జరిగాయి. పంత్‌ను మళ్లీ మైదానంలో చూడగలమా?, మునుపటిలా ఆడగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. కానీ సంకల్ప బలంతో నిలబడ్డ…
Rishabh Pant Plays Cricket For First Time after Car Accident: భారత యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. 2022 డిసెంబరు 30న ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో.. పంత్ ఘోరమైన కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు అనేక గాయాలయ్యాయి. అతని మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న పంత్.. ఆపై బెంగళూరులోని…