కాంతర సినిమాతో ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ లో మరింత రెస్పెక్ట్ పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతర ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. కాంతర పార్ట్ 1గా తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ అండ్ మోషన్ పోస్టర్ బయటకి వచ్చింది. వరాహ అవతారం వెనక కథని కాంతర 1లో చూపించబోతున్నారు.…
Kantara Movie Scene Repeat: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమాని అన్ని భాషల వారు ఎంతగానో మెచ్చుకున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక, కాంతారా హీరో రిషబ్ శెట్టి మధ్య గొడవ సద్దుమనిగినట్లు లేదు. తన మొదటి ప్రొడక్షన్ హౌజ్ గుర్తు లేదని రష్మిక అనడం, రష్మిక లాంటి హీరోయిన్ తో వర్క్ చెయ్యను అని ఇండైరెక్ట్ గా రిషబ్ శెట్టి చెప్పడం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అయ్యింది. రష్మికని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బాన్ చేస్తుంది అనే వార్త కూడా వైరల్ అయ్యింది, దీంతో రష్మిక ఇంకా అలాంటిది జరగలేదు, తనని…