Superstar Krishna Live Updates: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిలిం