టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పిస్తూ కోట శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శేఖర్ కమ్ముల : నాకు చాలా మంచి స్నేహితుడు, ఇష్టమైన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా కోసం ఏదైనా చేసెందుకు సిద్ధంగా ఉంటారు కోట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల మనిషి కోటా శ్రీనివాసరావు. కాల్ షీట్స్ విషయంలో ఏమాత్రం సమస్య లేకుండా సహకరించే వారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి…
Kota Srinivasa Rao Biography: తెలుగు సినీ రంగాన్ని తన విలక్షణ నటనతో మురిపించిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు (జుయ్ 13) ఉద్యమ 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. Read Also:Kota Srinivasa Rao: సినీ నటుడు కోట…