Priya Saroj Viral Video: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎంపీ ప్రియా సరోజ్ అసౌకర్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన జౌన్‌పూర్ జిల్లా కెరాకట్ నియోజకవర్గంలో జరిగినట్లు సమాచారం. జనవరి 19న కెరాకట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ దంగల్ పోటీకి ప్రియా సరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో, ఒక పార్టీ మద్దతుదారుడు వేదికపైకి…