టాలీవుడ్ బ్యూటీ సమంత ఇంటర్నేషనల్ సింగర్ రిహన్నాను అభినందించారు. తల్లి కాబోతున్న రిహన్నా వోగ్ కోసం చేసిన తాజా ఫోటోషూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ఓ ఫోటోను సామ్ తన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ “లెజెండరీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో రిహన్నా బ్రౌన్ కలర్ జాకెట్, స్కర్ట్ ధరించి కన్పిస్తోంది. త్వరలోనే తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న సెలెబ్రిటీ కపుల్ రిహన్నాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్, రాపర్…