ఎలక్ట్రిక్ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే వీలుండడంతో ఈవీలకు ప్రాధాన్యత పెరిగింది. బెస్ట్ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లు ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేస్తున్నారు. ఈవీ తయారీ కంపెనీలు సైతం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈవీలను వాడే సమయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి రేంజ్ పై ప్రభావం చూపిస్తుంటాయి. రేంజ్ పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు…