మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయల పంటలలో బీరకాయ కూడా ఒకటి.. ఈ పంటను తక్కువ ఖర్చుతో పండించవచ్చు.. ఒకప్పుడు ఈ బీర సాగును రైతులు నేలపై పాటించేవారు. ఆ విధానంలో పెద్దగా దిగుబడులు వచ్చేవి కావు. నేడు కొందరు రైతులు అడ్డ పందిరి విధానంలో బీర సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు… ఇప్పుడు దాదాపు అందరు ఇలానే పండిస్తున్నారు.. రామా అనే కంపెనీ బీర విత్తనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ…