సరదాకోసమని వెర్టిగో రైడ్ ఎక్కితే ప్రాణం పోగొట్టుకునేంత పనైంది. 100 అడుగుల ఎత్తులో వెర్టిగో రైడ్ ఆగిపోవడంతో డజన్ల కొద్ది ప్రయాణికులు గాల్లో బిక్కు బిక్కుమంటూ గడిపారు. నార్త్ కరోలినా స్టేట్ ఫెయిర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక రైడ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పీపుల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, లో-వోల్టేజ్ సమస్య కారణంగా వెర్టిగో రైడ్ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు గాలిలో చిక్కుకుపోయారని వెల్లడించింది. Also Read:IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో…
Giant Pendulum : చైనాలోని అన్ హుయ్ ప్రావిన్స్ లో కొందరకు పర్యాటలకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన జాయింట్ వీల్ విరగడంతో పదినిమిషాల పాటు నరకం అనుభవించాల్సి వచ్చింది.